హైదరాబాద్ స్కూల్ లో కొడుకును చేర్పించిన పవన్.. ఫీజు తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం.. పవన్ కళ్యాణ్ చిన్న తనయుడు మార్క్‌ శంకర్‌కు ప్రేక్షకులలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే.. మార్క్ శంకర్.. సింగపూర్‌ స్కూల్‌లో తన ఎడ్యుకేషన్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం మార్క్ స్కూల్లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మార్క్‌ శంకర్‌ చేతులు, కాళ్లకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. అప్పట్లో.. ఈ వార్త‌ సంచలనంగా మారింది. మార్క్‌కు హాస్పిటల్ లో కొద్దిరోజులపాటు ట్రీట్మెంట్ తర్వాత‌.. గాయాలు […]