టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ కెరీర్ ను ప్రారంభించి తర్వాత హీరోగా మారాడు. ఈ క్రమంలోనే తను నటించిన ఎన్నో సినిమాలు.. ఇంటర్వ్యూలో సందడి చేసిన నాని.. పర్సనల్ లైఫ్ గురించి మాత్రం ఎలాంటి ఇంటర్వ్యూలోను పాల్గొనలేదు. మొట్టమొదటిసారి ఆయన కెరీర్లో పర్సనల్ ఇంటర్వ్యూలో సందడి చేశాడు. అదే జీ తెలుగులో రీసెంట్గా ప్రారంభమైన జయంబు నిశ్చయంబురా. ఈటాక్ షోకు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి […]