కన్నప్ప టిీంపై సీరియస్ అయినా హైకోర్ట్.. కీలక ఆదేశాలు జారి..!

మంచు మోహన్ బాబు, మంచు విష్ణు సంయుక్తంగా తెర‌కెక్కించిన ప్రతిష్టాత్మక మూవీ క‌న్న‌ప్ప‌. ఈ సినిమా కోసం వీళ్ళిద్దరూ ఎంతగానో రిస్క్‌ చేశారు. కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని స్ట్రాంగ్ నమ్మకంతో ఉన్నారు. ఇలాంటి క్రమంలో సినిమా వివాదాస్పదంగా మారింది. సనాతన ధర్మాన్ని, హిందూ దేవతలు, బ్రాహ్మణులను కించపరిచేల సినిమా నిర్మించారని.. బ్రాహ్మణ చైతన్య రాష్ట్ర అధ్యక్షుడు సిరిపుర‌పు శ్రీధర్ శర్మ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుకు రీట్ పిటిషన్ను దాఖల చేశాడు. వేసవి సెలవుల అనంతరం […]