100 కోట్లు ఇచ్చిన ఆ హీరోతో మాత్రం నటించను తెగేసి చెప్పిన నయన్.. అతను ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న నయనతారకు కేవలం తెలుగు, తమిళ, కన్నడ భాషలోనే కాదు బాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా.. కోలీవుడ్లో తిరుగులేని క్రేజీ బ్యూటీగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీ దక్కించుకుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత అమ్మడి క్రేజ్‌ మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. కోలీవుడ్ దర్శకుడు విజ్ఞేష్ […]