ఇటీవల వెలువడిన హేమ కమిటీ నివేదిక సోషల్ మీడియాలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్ కూడా తమమ శైలిలో రియాక్ట్ అవుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా హేమా కమిటీ నివేదికను ప్రతి ఒక్కరు స్వాగతించాలంటూ.. సినీ నటి.. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బు కామెంట్ చేశారు. ఇక ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఖుష్బు రాణించిన సంగతి తెలిసిందే. ఇక […]