స్టార్ హీరోయిన్ అమీషా పటేల్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లోను ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మొదట కహోనా ప్యార్ హై సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత టాలీవుడ్‌లోను పలు సినిమాలో నటించి మెప్పించింది. ఇక.. ఐదు పదుల వయసు మీద పడుతున్న ఇప్పటికి తన అందచందాలతో ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకుంటుంది. వరుస సినిమాలో నటిస్తూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. ఇటీవల కాలంలో సినిమాల పరంగా కాస్త స్లో అయినా.. […]