సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న నయనతారకు కేవలం తెలుగు, తమిళ, కన్నడ భాషలోనే కాదు బాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా.. కోలీవుడ్‌లో తిరుగులేని క్రేజీ బ్యూటీగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీ దక్కించుకుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత అమ్మడి క్రేజ్ మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. కోలీవుడ్ దర్శకుడు విజ్ఞేష్ […]