టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌లలో ఒకరిగా శ్రీకాంత్ అడ్డాల దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో.. సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్గా రాణిస్తున్నారు. ఇలాంటి క్రమంలో.. శ్రీకాంత్ అడ్డలకు సంబంధించిన ఎఫైర్ వార్తలు కూడా వైరల్ గా మారుతున్నాయి. పెళ్లై పిల్లలు ఉన్న శ్రీకాంత్.. భార్యను, పిల్లలను కాదని మరో హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని.. ఆమెతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడంటూ న్యూస్ ట్రెండ్ అవుతుంది. శ్రీకాంత్ అడ్డాల […]