వీరమల్లు, కింగ్డమ్ లో మెరిసిన ఈ యాక్టర్ డైరెక్టర్ అని తెలుసా.. కొడుకు టాలీవుడ్ క్రేజీ హీరో..!

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న స్టార్ సెలబ్రిటీని అంతా గుర్తుపట్టే ఉంటారు. టాలీవుడ్ లో దాదాపు పదికి పైగా సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈయన పేరు అయ్యప్ప శర్మ. తెలుగు వాడే అయినా.. ఇక్కడ కంటే కన్నడలోనే ఎక్కువ సినిమాల్లో మెరిశాడు. కెరీర్ ప్రారంభంలో డైరెక్టర్ గా వ్యవహరించిన అయ్యప్ప శర్మ.. తర్వాత పలు సినిమాలకు నిర్మాతగాను వ్యవహరించాడు. కాగా.. అయ్యప్ప శర్మ టాలీవుడ్ ఆడియన్స్ కు దగ్గర అయింది […]