” హరిహర వీరమల్లు ” రిజల్ట్ పై రియాక్ట్ అయ్యిన క్రిష్.. హాట్ కామెంట్స్..!

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా.. రిలీజ్ కి ముందే భారీ అంచనాలను నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. గ్రాండ్ లెవెల్లో ఓపెనింగ్స్ ను దక్కించుకున్న ఈ సినిమా.. మెల్ల మెల్లగా డిజాస్టర్ టాక్ రావడంతో ఫ్యాన్స్‌తో పాటు.. ఆడియన్స్‌లోను నిరాశ ఎదురయింది. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు […]