పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు జూలై 24న గ్రాండ్గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పవన్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వస్తున్న మొదటి సినిమా. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా అవుతుంది. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడు పవన్ ను వెండి తెరపై చూస్తామా అంటూ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ కు మరో 12 రోజులు […]