వీరమల్లు రిలీజ్ అడ్డుకుంటాం.. హైకోర్టులో అపీల్.. మేకర్స్ కు కొత్త టెన్షన్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా త్వరలోనే రిలీజ్‌కు సిద్ధం అవుతున్న సంగ‌తి తెలిసిందె. ఇలాంటి క్రమంలోనే మేకర్స్‌కు సరికొత్త టెన్షన్ మొదలైంది. ఈ సినిమా కష్టాలు ఇప్పటిలో తీరేలా కనిపించడం లేదు. రెండు నెలలుగా అడ్డంకులు, అవరోధాలు ఎదుర్కొంటూ వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా గత నెల జూన్ 12న రిలీజ్ కావాల్సి ఉండగా విజువల్స్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఇక ఇటీవల ఆ సమస్యలన్నింటినీ పూర్తి చేసుకుని […]