వీరమల్లు ట్రైలర్.. టాలీవుడ్ ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన పవన్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మేరవనున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈనెల 26న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఈ సినిమా పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా వస్తున్న మొట్టమొదటి సినిమా కావడం.. కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా కావడం విశేషం. ఈ క్రమంలోనే పవన్‌ అభిమానులో సినిమాపై ఆసక్తి నెలకొంది. అంతేకాదు.. సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్‌లో మరిన్ని […]