వీరమల్లు ఫస్ట్ డే కలెక్షన్స్.. బాయ్‌కాట్‌ ట్రెండ్ పవన్‌కు కలిసొచ్చిందా..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సిఎంగా మారిన తర్వాత నుంచి వచ్చిన మొట్టమొదటి మూవీ హరిహర వీరమల్లు. గురువారం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు.. బుధవారం రాత్రి 9:30 నుంచి ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఇక ప్రీమియర్ షోస్ నుంచి సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారీ లెవెల్ లో కలెక్షన్లు కల్లగొట్టి దూసుకుపోయిన వీరమల్లు.. ఫస్ట్ డే కూడా అదే రేంజ్ లో […]