పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నట్లు మొదట్లోనే ప్రకటించారు మేకర్స్. ఇక స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ మొదటి భాగం జూలై 24న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం పాల్గొని సందడి చేస్తున్నాడు. సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ పంచుకుంటున్నాడు. సినిమా రెండో భాగం (పార్ట్ 2) షూటింగ్ సైతం 20 నుంచి 30% వరకు […]