టాలీవుడ్ ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని.. బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో దూసుకుపోతున్న స్టార్ హీరోలు అతితక్కువ మంది ఉన్నారు. వారిలో మొదట మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపిస్తుంది. గత 50 సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్‌లో రాణిస్తున్న ఈయన.. ఇప్పటికీ తన నటనతో ఎనర్జీతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ఇక మెగాస్టార్ లాంటి ఓ స్టార్ హీరో తనతో పాటు.. తన తమ్ముడిని కూడా హీరోగా చేయాలని భావించడం కామన్. […]
Tag: Happy Birthday Pawan Kalyan
ఓవర్సీస్ ఓపెన్ బుకింగ్స్ లో దుమ్మురేపుతున్న ‘ ఓజి ‘.. కూలి రికార్డ్ తుక్కు తుక్కు చేసిందిగా..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి మూవీ రోజు రోజుకు క్రేజ్ అంతకు అంతకు పెంచుకుంటూ పోతుంది. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా సెట్స్‌పైకి రాకముందే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలను నెలకొల్పింది. సుజిత్ ఫ్లాప్ డైరెక్టర్ అయినా.. పవన్ తో సినిమా కావడం.. అది కూడా న్యూ గ్యాంగ్ స్టర్ డ్రామా జోనర్లో వస్తుందని తెలియడంతో.. ఆడియన్స్‌లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. కేవలం పవన్ అభిమానులే కాదు.. సాధారణ […]