మీ మూవీ కోసం ఆసక్తిగా చూస్తున్న.. అల్లు అర్జున్ స్పెషల్ విషెస్..!

టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప ఫ్రాంఛైజ్ సాలిడ్ సక్సెస్ తర్వాత.. అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా లెవెల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మంచి ఇమేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే.. ఆయన తన నెక్స్ట్ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పటికే దీన్ని అఫీషియల్ గా కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. నేడు అట్లీ బర్త్డే […]