ఇండస్ట్రీ ఏదైనా సరే.. సరైన కంటెంట్, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్రజెంట్ ఉంటే చాలు అందులో నటించే స్టార్స్, బడ్జెట్ తో సంబంధం లేకుండా చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు అనడంలో సందేహం లేదు. ఇది ఇప్పటికే ఎన్నో సినిమాల విషయంలో రోజువైంది. అత్తి చిన్న సినిమాగా వచ్చి.. కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. అలా ప్రజెంట్.. టాలీవుడ్‌లో రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఊహించని రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న […]

