గూగుల్ 2025: ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాప్ సినిమాల లిస్ట్ ఇదే..!

ఈ ఏడాది తుది ద‌శ‌కు చేరుకుంది. మరో నెల రోజుల్లో 2025కి గుడ్పై చెప్పేసి.. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఇక ఇప్పటికే ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వ‌ద్ద ఎన్నో సినిమాలు తెరకెక్కి.. వైవిద్యమైన రిజల్ట్‌తో ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచాయి. అతి తక్కువ బడ్జెట్‌తో తెర‌కెక్కిన సినిమాలు సైతం సూపర్ హిట్‌గా నిలిచాయి. భారీ బడ్జెట్‌తో వ‌చ్చిన‌ చాలా సినిమాలు డిజాస్టర్ రిజల్ట్ అందుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది గూగుల్లో ఎక్కువమంది సెర్చ్ చేసిన సినిమాల లిస్ట్ […]