‘4 టేల్స్’ – 4 స్టోరీస్, 4 ఎమోషన్స్, 4 సండేస్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక వైవిధ్యమైన ఆంథాలజీ సీరీస్ ని మన ముందుకు తీసుకొచ్చింది, ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్. సినిమా రంగంలో కొత్తవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళు చేపట్టిన ‘కథా సుధ’ లో భాగంగా ఈ వారం ‘4 టేల్స్’ లోని మొదటి కథ, ‘ది మాస్క్’ ని ప్రీమియర్ చెయ్యడం జరిగింది. అయితే ‘4 టేల్స్’ చిత్ర […]