టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దానయ్య ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. పవన్ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా టాక్ పరంగాను మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఫ్యాన్స్ పవన్‌ను ఏ రేంజ్‌లో అయితే చూడాలనుకుంటున్నారో.. అదే విధంగా చూపించి ఎలివేషన్స్ ఇస్తూ ఫుల్ ఫిస్ట్ అందించాడు సుజిత్. […]

