ప్యాన్ ఇండియా కాదు.. ఇది ప్యాన్ వరల్డ్ మూవీ! రాజమౌళి కొత్త గేమ్‌ప్లాన్ ఏంటో తెలుసా?

తెలుగు ఇండస్ట్రీలో భారీ అంచనాల పై దృష్టి నిలిపిన ప్రాజెక్ట్ అంటే అది ఎస్‌ఎస్‌ఎంబీ 29 (SSMB29). సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకధీర రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పలు కారకాల వలన చిన్న బ్రేక్‌లో ఉంది. అయితే ఈ గ్యాప్‌లో జక్కన్న మళ్లీ తన అంతర్జాతీయ దృష్టిని బయటకు చూపించారు. అందులో భాగంగా ప్రస్తుతం హాలీవుడ్ టైఅప్ పై పెద్ద ప్లాన్ నడుస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన డాన్స్ […]