టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్ కోసం టాలీవుడ్ ఆడియన్సే కాదు.. యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోంది. నవంబర్ 15న (నేడు) రామోజీ ఫిలింసిటీలో జరగబోయే ఈవెంట్ కోసం కనీవినీ ఎరుగని రేంజ్‌లో మేకర్స్ ఏర్పాటు చేస్తున్నారు. మరి కొద్ది గంటల్లో గ్రాండ్ లెవెల్‌లో ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే.. ఈవెంట్‌ను జియో హాట్‌స్టార్ లైవ్ స్ట్రీమ్ […]

