అఖండ 2: రాజమౌళి మ్యాటర్ లో బాలయ్య రాంగ్ స్టెప్

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 తాండవం రూపొందుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించారు టీం. దీంట్లో భాగంగానే.. నవంబర్ 14 (నేడు) సాయంత్రం 5 గం..కు సినిమాల్లో ఫ‌స్ట్ సాంగ్ ముంబైలో లాంచ్ చేయనున్నారు. దీనికోసం ఓ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు మేకర్స్‌. పాన్ ఇండియా లెవెల్లో సినిమాను […]