టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. కేవలం పాన్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఎన్నో సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన జక్కన్న.. ఎప్పుడు ఆచితూచి అడుగులు వేస్తూ.. ఎలాంటి వివాదాలు లేకుండా.. ఇండస్ట్రీలో కొనసాగ్తు వచ్చాడు. అలాంటి జక్కన్న.. కెరీర్‌లో మొదటిసారి ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. మహేష్ బాబుతో తను తెరకెకిస్తున్న వారణాసి సినిమా గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్‌లో ఆయన హనుమంతుడుపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించాయి. […]
Tag: Global trotter
” వారణాసి “మహేష్ రెమ్యూనరేషన్ లెక్కలివే.. భారీ ప్లానింగ్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాలో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న మొట్టమొదటి సినిమా కావడం.. గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ జక్కన్న రూపొందిస్తున్న సినిమా కావడంతో.. ఆడియన్స్‌లో ఈ మూవీ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ 2027 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సినిమా అప్డేట్స్ కోసం గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ ను […]


