మెగా కోడలు.. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ భార్య ఉపాసనకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఉపాసన ద ఖాస్ ఆద్మీ పార్టీ పేరిట తన ఆలోచనలన్నింటినీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ప్రస్తుతం అపోస్ట్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. సంపద, హోదా, సక్సెస్, క్రేజ్ ఏది మనల్ని గొప్ప వారిని చేస్తుంది.. ఇంటర్నల్ హ్యాబిట్స్, ఎమోషన్స్ పై క్లారిటీ.. ఇతరులకు హెల్ప్ చేసే గుణం.. గొప్ప వారిని […]