స్టార్ హీరోయిన్ అనుష్క ఎలాంటి పాత్రలో అయినా నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దిట్ట. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరో రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సైతం సత్తా చాటుకుని ఇప్పుడు మరోసారి ఘాటు కంటెంట్‌తో.. భిన్నమైన స్టోరీ తో ప్రేక్షకులు పలకరించేందుకు సిద్ధమవుతుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా.. సెప్టెంబర్ 5న ఆడియన్స్‌ను పలకరించనుంది. చింతకింద శ్రీనివాసరావు కథ అందించిన ఈ […]