ఘట్టమనేని ఫ్యాన్స్ కు బిగ్ గుడ్ న్యూస్.. మహేష్ ఫ్యామిలీ నుంచి కుర్ర హీరో ఎంట్రీ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఘట్టమ‌నేని హీరోల క్రేజ్‌, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి టాలీవుడ్‌ను షేక్‌ చేశారు. ఇక తర్వాత కృష్ణ నట వారసుడుగా సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగి ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు కేవలం టాలీవుడ్ కాదు.. పాన్ వరల్డ్ రేంజ్ లో […]