లేటు వయసులోనూ అనుష్క లేటెస్ట్ కండిషన్స్.. సినిమా చేయాలంటే తప్పనిసరి..!

అనుష్క శెట్టి టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఆమెతో సినిమాలు చేయడానికి మేకర్స్‌ సైతం ఆసక్తి చూపుతుంటారు. తన బాక్సాఫీస్ కెపాసిటీని దృష్టిలో పెట్టుకుని ఫిమేల్ సెంట్రిక్‌ల‌ను సైతం తూనొందించారు. అయితే.. ఇటీవల కాలంలో అనుష్క లుక్స్ కాస్త డిఫరెన్స్‌ రావడంతో సినిమాలకు దూరమైంది. అడపాద‌డ‌పా సినిమాల్లో మాత్రమే నటిస్తున్న సంగతి తెలిసిందే. చివరిగా టాలీవుడ్‌లో నవీన్ పోలీశెట్టి హీరోగా న‌టించిన‌ మిస్‌శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి […]