స్టార్ బ్యూటీ అనుష్క.. మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్‌తో ఘాటి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ఈ సినిమాను.. ఇప్పటికే రిలీజ్ చేయాల్సి ఉండగా.. రకరకాల కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు.. సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నారు టీం. ఇక.. సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ప్రమోషనల్ పోస్టర్స్ […]