అనుష్క ప్రధాన పాత్రలో.. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ ఘాటి. ఈనెల 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. ఇక ఈ సినిమా కోసం వీరమల్లు సినిమాను క్రిష్ వదిలేసాడంటూ.. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాను పక్కన పెట్టేసి ఘాటి సినిమా చేయడం ఏంటంటూ.. పవన్ అభిమానులతో పాటు పలువురు ఆడియన్స్ సైతం ఆయనపై మండిపడ్డారు. అయితే తాజా ప్రమోషన్స్‌లో క్రిష్ […]