టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఆయన సీక్వెల్స్ కూడా పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో కల్కీ 2898 ఏడీ సినిమా సైతం ఒకటి. ఈ సినిమా సీక్వెల్‌పై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా చాలంటు ఫ్యాన్స్ తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. తాజాగా సినిమా సీక్వెల్ కు సంబంధించిన అద్భుతమైన లీడ్‌ను […]
Tag: genuine news
కాంతార కోసం ఫస్ట్ ఆ తెలుగు హీరోతో అనుకున్నారా.. ఈ లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..?
సౌత్ సినీ ఇండస్ట్రీలోనే అత్యున్నతమైన హిస్టారికల్ సినిమాలలో కాంతారా కచ్చితంగా మొదటి వరుసలో ఉంటుంది. రిషబ్ శెట్టి హీరోగా.. తనే దర్శకత్వం వహిస్తూ రూపొందించిన ఈ సినిమా మొదట ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైనా.. రూ. 400 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు.. ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన కాంతారా చాప్టర్ 1 సైతం ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. ఈ క్రమంలోనే.. మూడు రోజుల్లో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసుళ్లను కొల్లగొట్టి […]
మహేష్ – సందీప్ రెడ్డి కాంబోలో డెవిల్.. కన్ఫామ్ చేసిన ఆ స్టార్ ప్రొడ్యూసర్..!
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ఓ సినిమా వస్తుందంటే ఆడియన్స్‌లో ఏ రేంజ్లో హైప్ ఉంటుందో తెలిసిందే. అలాంటిది.. సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరోతో.. సందీప్ మూవీ అంటే ఆడియన్స్‌లో అంచనాలు డబల్ అయిపోతాయి. కాగా.. గతంలోనే మహేష్, సందీప్ కాంబో మిస్ అయిందంటూ టాక్ తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. సందీప్ సైతం.. మహేష్‌కు కథ చెప్పానని.. కానీ కొన్ని కారణాలతో అది వర్కౌట్ కాలేదు […]
కొనసాగుతున్న ఓజీ మేనియా.. 10వ రోజు కలెక్షన్స్ ఎంతంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఓజీ మూవీ లాంటి సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే మాస్, యాక్షన్, స్టైల్, డైలాగ్, మ్యూజిక్ ఇలా సినిమాకు అన్ని ప్లస్‌లుగా మారాయి. ఇక దసరా సెలవులు కూడా కలిసి రావడంతో సినిమాను సాధారణ […]
కాంతర కథ పుట్టుకకు ఆ ఘర్షణే కారణం.. రిషబ్ శెట్టి..!
రిషబ్ శెట్టి డైరెక్షన్లో తనే హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. ఇటీవల ఆడియన్స్‌ను పలకరించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు రిషబ్ శెట్టి. ఇందులో భాగంగా రిషబ్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. 20 ఏళ్ల క్రితం తన విలేజ్‌లో జరిగిన ఓ క్లాష్ కారణంగానే కాంతర కథ పుట్టింది అంటూ వివరించాడు. అందరూ ఈ సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నారని.. […]
కాంతార దెబ్బకు రామ్ చరణ్, సల్మాన్ రికార్డ్స్ తుక్కుతుక్కు.. 3వ రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే..?
లేటెస్ట్ ప్రాజెక్ట్ కాంతార చాప్టర్ 1కు.. ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. కలెక్షన్ల పరంగా రికార్డ్‌లు క్రియేట్ చేస్తుంది. తాజాగా.. బాక్సాఫీస్ బరిలో.. బాలీవుడ్ కండలు వీరుడు సల్మాన్ ఖాన్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రికార్డులను సైతం చిత్తు చిత్తు చేసిన ఈ మూవీ.. మూడు రోజుల్లో పాన్ ఇండియా లెవెల్ లో సాధించిన నెట్ కలెక్షన్స్ ముందు.. ఈ ఇద్దరు స్టార్ హీరోల లేటెస్ట్ సినిమాల కలెక్షన్లు వెలవెలబోయాయి. […]
ఓజీ క్రేజి రికార్డ్.. ఇది పవన్ కళ్యాణ్ లోని మొదటిసారి..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఓజీ. దసరా కానుకగా.. సెప్టెంబర్ 25న గ్రాండ్ లెవెల్లో రిలీజై సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను దక్కించుకున్న ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే.. 9రోజుల్లో ఓజీ.. బాక్సాఫీస్ రన్ ఏ రేంజ్లో కొనసాగిందో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. కాగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 9వ […]
రుక్మిణి వసంత్ తండ్రి బ్యాక్ గ్రౌండ్ తెలుసా.. దేశం కోసం వీరమరణం..!
సౌత్ స్టార్ బ్యూటీ రుక్మిణి వసంత్‌కు.. కోలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేకపరిచయాలు అవసరం లేదు. కాంతర చాప్టర్ 1 సినిమాతో.. తాజాగా ఆడియన్స్‌ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలోనే అసలు ఈమె ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చింది.. అసలు ఈమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే తాజాగా.. రుక్మిణి తండ్రి కల్నల్ వేణుగోపాల్ వసంత్ గారిని అత్యున్నత పురస్కారంతో సత్కరించారు. […]
చిరు ” మన శంకర వరప్రసాద్ గారు ” విలన్ ఫిక్స్..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మన శంకర వరప్రసాద్ గారు సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి దర్శకత్వంలో శర వేగంగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా.. 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంది. సినిమాను గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై సాహుగారపాటి, సుస్మిత కొణిదల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే.. సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ […]