అఖండ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలివే.. బాలయ్య నెవర్ బిఫోర్ రికార్డ్.. !

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస‌ సక్సెస్‌లతో ఫుల్ జోష్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్‌గా అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. బాలయ్య కూడా తన డబ్బింగ్ పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా థ‌మ‌న్‌ వ్యవహరిస్తుండగా.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రూపొందింది, ఇక గతంలో థ‌మన్ […]

గ్రాండ్ లెవెల్ లో ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ మ్యారేజ్.. పెళ్లికూతురు బ్యాగ్రౌండ్ తెలుసా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది.. లక్ష్మీ ప్రణీత్ సోదరుడు.. హీరో నార్ని నితిన్ పెళ్లి కొద్ది గంటల క్రితం గ్రాండ్ లెవెల్ లో జరిగింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ శివారులో సంకరపల్లిలో ఫ్యామిలీ, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వివాహం చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు నితిన్‌. తాళ్లూరి కృష్ణ ప్రసాద్, స్వరూప దంపతులకు కుమార్తె లక్ష్మి శివానితో ఆయన ఏడు అడుగులు వేశాడు. ఈ పెళ్లి వేడుకల్లో ఎన్టీఆర్ ఆయన భార్య లక్ష్మీ […]

విరాళం నేనిస్తే రామ్ చరణ్ అన్ని ప్రచారం చేశారు.. స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల పరంగానే కాదు.. వ్యక్తిగత జీవితంలోను ఆయన మాట తీరు, మంచితనంతో ఎంతోమంది హృదయాలను కొల్లగొడుతున్నాడు చరణ్. అంతేకాదు.. ఎవరికైనా సహాయం కావాలంటే.. ఆయన ముందు వరుసలో నిలబడతారు. ఈ క్రమంలోనే.. ఆయన ఎంతోమందికి సహాయం అందించడం.. అలాగే ఏదైనా మంచి కార్యం తలపెడుతుంటే విరాళాలు అందించడం.. ఎప్పుడు కామన్ గానే చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే […]

జాక్పాట్ కొట్టేసిన శ్రీ లీల.. ఆ స్టార్ హీరోతో రెండు సినిమాల్లో ఛాన్స్..!

కోలీవుడ్ క్రేజీ హీరో శివకార్తికేయన్ టాలీవుడ్ ఆడియన్స్‌లోను మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో.. అమరాన్ సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న ఆయన.. చివరిగా మదరాసి సినిమాతో కమర్షియల్ సక్సెస్లు ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌జెంట్ సుథ కొంగ‌రా డైరెక్షన్‌లో పరాశక్తి సినిమా సెట్స్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇది శివకార్తికేయన్ కెరీర్లో 25వ సినిమా కావడం విశేషం. నటుడు రవి మోహన్ విల‌న్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో […]

కాంతర చాప్టర్ 1 కలెక్షన్ల సునామి.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి డైరెక్షన్‌లో తానే హీరోగా తెర‌కెక్కిన‌ లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1.. ఏ రేంజ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తుందో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఆడియన్స్‌లో పాజిటివ్ టాక్‌ను దక్కించుకున్న ఈ సినిమా.. భారీ కలెక్షన్లు కొల్లగొడుతూ దూసుకుపోతుంది. అక్టోబర్ 2 దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాలో.. రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా మెరవగా.. గుల్షన్ దేవ […]

బామ్మర్ది పెళ్లి వేడుకల్లో సందడి చేసిన ఎన్టీఆర్.. వీడియో వైరల్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్ని నితిన్.. తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. కొన్ని గంటల క్రితం శివాని నీ గ్రాండ్ లెవెల్ లో వివాహం చేసుకున్నాడు. ఇక ఈ వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేస్తున్న పిక్స్, వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. మ్యాడ్‌ సినిమాతో టాలీవుడ్ ఏంట్రీ ఇచ్చిన తార‌క్ బావ‌మ‌ర్డి నితిన్ ఈ సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమా […]

రాజమౌళి బర్త్డేకు మహేష్ అదిరిపోయే సర్ప్రైజ్.. ఇంట్రెస్టింగ్ ట్విట్ వైరల్..!

టాలీవుడ్ ఇండస్ట్రీని నేషనల్ లెవెల్‌కి తీసుకువెళ్లిన డైరెక్టర్ ఎవరు అంటే.. టక్కున రాజమౌళి పేరు వినిపిస్తోంది. ఇక నేడు.. రాజమౌళి పుట్టినరోజు సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీలతో పాటు.. ఫ్యాన్స్ సైతం.. రాజమౌళికి విషెస్ తెలియజేస్తూ.. ట్విట్‌ల‌పై ట్విట్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఓ ట్విట్‌ షేర్ చేసుకున్నాడు, ప్రస్తుతం ఆయన రాజమౌళితో కలిసి (వారణాసి) […]

టాలీవుడ్ బ్లాస్టింగ్ అప్డేట్.. ప్రభాస్ – సుకుమార్ కాంబో లోడింగ్..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. ఎప్పుడు ఏ సినిమా ప్రారంభమవుతుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. కాగా.. ప్రజెంట్ రాజాసాబ్‌ సినిమాలో ప్రభాస్ బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. మారుతి డైరెక్షన్‌లో హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఇక.. ఈ […]

హ్యాపీ బర్త్డే: రాజమౌళి డైరెక్టర్ కాకపోయి ఉంటే ఏం జాబ్ చేసేవాడో తెలుసా..?

టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళికి ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పేరు వినగానే కేవలం తెలుగు ఆడియన్స్ కాదు.. పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకుల్లో గూస్‌బంప్ష్‌ మొదలైపోతాయి. భారతీయ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎదగడానికి మెయిన్ పిల్లర్‌ రాజమౌళి అనడంలోనూ ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజమౌళి లాంటి విజ‌నరీ డైరెక్టర్స్‌.. చాలా రేర్‌గా కనిపిస్తూ ఉంటారు. ఒకప్పుడు.. తెలుగు సినిమా కేవలం లోకల్ మార్కెట్‌కు మాత్రమే పరిమితం అయ్యేది. కానీ.. […]