ఇదేదో లాయిడ్ గ్రూప్ అధినేత ‘బాహుబలి- ది ఎపిక్2025’ విడుదల వెనుక ఉన్నారంటే… ఆ సినిమాని తను రిలీజ్ చేస్తున్నాడేమో అనుకునేరు. లేదా… ఈ సినిమాకి కావాల్సిన ఏమైనా ఆర్థిక వ్యవహారాలను అందిస్తున్నారేమోనని పొరపాటు పడేరు. అదేమీ కాదు… ఈ సినిమా రెండు పార్టులుగా గతంలో విడుదలైన విషయం తెలిసిందే. రెండు పార్టులు ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయో… అలాగే దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అండ్ టీమ్ కి ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులారిటీ వచ్చిందో తెలిసిందే. […]
Tag: genuine news
సుకుమార్ – చరణ్ మూవీ బిగ్ అప్డేట్.. మొదలయ్యేది అప్పుడే..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కోసం రంగం సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే బాగుండని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పుష్ప ఫ్రాంఛైజ్ సినిమాల సాలిడ్ సక్సస్ తర్వాత.. డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న సినిమా ఇది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో భారీ […]
స్పిరిట్ కోసం సందీప్ మాస్టర్ ప్లాన్.. బొమ్మ అదిరిపోద్ది..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లలో సందీప్ రెడ్డివంగా డైరెక్షన్‌లో రూపొందిన స్పిరిట్ సినిమా సైతం ఒకటి. యానిమల్ మూవీ ఫేమ్ తృప్తి దిమ్రి ఈ సినిమాలో హీరోయిన్గా మెరవనుంది. ఇక.. ఈ సినిమాల్లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా మెరవనున్నాడు. పోలీస్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్న మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇక.. తృప్తి ఈ సినిమాలో డాక్టర్ రోల్‌లో కనిపించనుందట. కాగా.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ […]
నా పేరు మార్చుకున్నాకే లక్ మారింది.. జ్యోతిష్య సీక్రెట్ రివీలి చేసిన రిషబ్ శెట్టి.. !
కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి తాజాగా.. కాంతారా చాప్టర్ 1తో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ రిజల్ట్ అందుకున్న సంగతి తెలిసిందే. దసరా కనుకగా అక్టోబర్ 2న రిలీజ్ అయిన ఈ సినిమా.. రెండు వారాల్లో రూ.725 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కాంతార సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తే.. ఇప్పుడు ఆ రికార్డులను సైతం బద్దలు కొట్టి కాంతార చాప్టర్ 1 టాప్ పొజీషన్‌లో నిలిచింది. […]
బిగ్ బాస్ 9 భరణి ఎలిమినేషన్.. హౌస్ మొత్తం షేక్..
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 9 సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఎట్టకేలకు వీకెండ్ రానేవచ్చేసింది. అయితే ఈసారి షాకింగ్ ఎలిమినేషన్ జరిగిందట. కచ్చితంగా టాప్ 5కి ఎంట్రీ ఇస్తాడు అనుకున్న స్ట్రాంగ్ కంటిస్టెంట్ భరణి శంకర్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కొన్ని గంటల క్రితమే ముగిసింది. డేంజర్ జోన్‌లో భరణితో పాటు.. రాము రాథోడ్ వెళ్లారు. ఇక వీళ్లిద్దరి మధ్యన జరిగిన ఎలిమినేషన్ రౌండ్‌లో […]
విజయ్ తో రష్మిక ఎంగేజ్మెంట్ పై క్లారిటీ.. చాలా జరిగాయంటూ హింట్..!
సౌత్, నార్త్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో నటిస్తూ మోస్ట్ వాంటెడ్ స్టార్ బ్యూటీగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది రష్మిక మందన. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన అంద చందాలతో.. కుర్రకారును కట్టిపడేసింది. నేషనల్ క్రష్‌గా ఫ్యాన్స్ హృదయాల్లో స్థానాన్ని దక్కించుకుంది. పుష్పా ది రూల్ నుంచి.. ఛావా సినిమా వరకు.. పాన్ ఇండియా లెవెల్‌లో వరుస హిట్‌లను అందుకొని.. బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. […]
భారీ ధరకు అఖండ 2 ఆడియో రైట్స్.. లెక్కలు చూస్తే మైండ్ బ్లాకే..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్న సంగతి తెలిసిందే. చివరిగా నాలుగు సినిమాలతో సూపర్ హిట్‌లు అందుకున్న బాలయ్య.. ప్రజెంట్ అఖండ 2 తాండవంతో.. ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ లాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా.. వస్తున్న మూవీ కావడంతో సినిమాపై మాస్ ఆడియన్స్‌లో ఓ రేంజ్‌లో హైప్ నెలకొంది. ఇక.. ఈ సినిమా.. పాన్ ఇండియా లెవెల్‌లో అఖండను మించిపోయే రేంజ్‌లో […]
నేను తప్పులు చేశా, దెబ్బలు తిన్న అవి అందరికీ తెలుసు.. సమంత షాకింగ్ కామెంట్స్ దేని గురించంటే..?
స్టార్ హీరోయిన్ సమంతకు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సౌత్‌లోనే కాదు.. నార్త్ లోను అమ్మడు ప్రజెంట్ తన సత్తా చాటుకుంటుంది. ఇక.. సమంత సినిమాలే కాదు.. పర్సనల్ లైక్ కూడా తెరిచిన పుస్తకమే. నాగచైతన్య విడాకుల దగ్గర నుంచి.. మయోసైటీస్ వ్యాధి బారిన పడడం.. దానినుంచి కోల్పోవడం.. మళ్లీ తెరపై కనిపించేందుకు సిద్ధమవుడం.. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయలే. కాగా.. తాజాగా సమంత ఓ ఇంటర్నేషనల్ సమీట్లో పాల్గొని సందడి చేసింది. ఈ ఈవెంట్లో […]
2026.. మైత్రి మేకర్స్ క్రేజీ లైనప్.. ఆ నలుగురు హీరోలను నమ్మి వెయ్యి కోట్లా.. వర్కౌట్ అవుతుందా..?
మైత్రి మూవీ మేకర్స్ కేవలం టాలీవుడ్‌లోనే కాదు.. సౌత్ ఇండస్ట్రీలోనే బిగ్ ప్రొడక్షన్ బ్యానర్‌గా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. నవీన్ యార్నెన్ని , వై.రవి శంకర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సంస్థ సూపర్ స్టార్ మహేష్ బాబు.. శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. డబ్బింగ్ బ్లాక్ బస్టర్ అందుకున్న మైత్రి మేకర్స్ మంచి లాభాలను కూడా గడించారు. అలా.. పదేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ సక్సెస్ఫుల్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అంచలంచెలుగా ఎదుగుతూ.. ఇండస్ట్రీకి […]









