ఓజీ సినిమా సక్సెస్ అయ్యిందంటే సినిమాలో హీరోతో పాటే.. డైరెక్టర్ కు కూడా క్రెడిట్ దక్కుతుంది. కథ కాసుకున్నప్పటి నుంచి దాన్ని స్క్రీన్ పై ప్రజెంట్ చేసే వరకు సినిమా కోసం కష్టపడే వ్యక్తి డైరెక్టర్. ప్రతి క్రాఫ్ట్ వాళ్లతోను పనిచేయించుకోవాలి.. తనకు నచ్చినట్లుగా సినిమాలు మలుచుకోవాలి, ప్రతి సీన్ విజువల్ లో టాప్ లెవెల్ లో ఉంచేలా కష్టపడాలి.. తెరపై ప్రతి క్యారెక్టర్ కు ప్రాణం పోయాలి.. ఇక పూర్తి సినిమా మేకింగ్ ప్రాసెస్ లో […]
Tag: genuine news
‘ దేవర 2 ‘ కంటే ముందే మరో స్టార్ హీరోతో కొరటాల మూవీ.. బొమ్మ దద్దరిల్లిపోద్ది..!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాలు శివకు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచాయాలు అవసరం లేదు. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్‌తో దేవర సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. కథపై పలు విమర్శలు ఎదురైనా.. ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్.. సినిమా సక్సెస్ కు తోడైంది. ఈ క్రమంలోనే కొరటాల నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్టింగ్ వార్తలు ఫిలిం సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. గతంలో.. నాగచైతన్యతో కొరటాల సినిమా చేయబోతున్నాడని.. […]
అల్లు వారింట పెళ్లిభాజాలు షురూ.. ఆమెతో శిరీష్ మ్యారేజ్ ఫిక్స్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ ఫ్యామిలీలలో అల్లు ఫ్యామిలీ కూడా ఒకటి. ఇక ప్రజెంట్ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. ఆయన వారసులు అల్లు అర్జున్, అల్లు శిరీష్ లకు కూడా టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్.. పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక అల్లు శిరీష్ సైతం.. టాలీవుడ్‌లో పలు సినిమాల్లో మెరిసాడు. […]
అతనితో ఓ నైట్ ఉండాలనుంది.. స్టార్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్..!
స్టార్ హీరోయిన్ అమీషా పటేల్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లోను ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మొదట కహోనా ప్యార్ హై సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత టాలీవుడ్‌లోను పలు సినిమాలో నటించి మెప్పించింది. ఇక.. ఐదు పదుల వయసు మీద పడుతున్న ఇప్పటికి తన అందచందాలతో ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకుంటుంది. వరుస సినిమాలో నటిస్తూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. ఇటీవల కాలంలో సినిమాల పరంగా కాస్త స్లో అయినా.. […]
ఓజీ 2వ రోజూ అదే జోరు.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ ఓజీ. మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా రూ.167 కోట్ల గ్రాస్ వసూళ్లను కల్లగొట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌తో ఈ రేంజ్‌లో కలెక్షన్లు వచ్చాయి. అయితే.. కొంతమేరకు సినిమా పై నెగిటివ్ రివ్యూస్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. సినిమా మిడ్ వీక్ లో రిలీజ్ అయిన క్రమంలో కచ్చితంగా సెకండ్ డే కలెక్షన్స్ […]
గెట్ రెడీ ఫర్ ” దేవర 2 “.. గాడ్ ఆఫ్ మాస్ వస్తున్నాడు..!
మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్ డ్రామా దేవర ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి సంచలనాలు సృష్టించింది. ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ సినిమా తర్వాత.. ఎన్టీఆర్ సోలోగా నటించిన ఈ సినిమాతో రూ.500 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు. అంతేకాదు.. రాజమౌళి నెగిటివ్ సెంటిమెంట్‌ను సైతం బ్రేక్ […]
ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ అప్డేట్.. ” ది రాజాసాబ్ ” ట్రైలర్ ముహూర్తం పిక్స్..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. మారుతి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా అప్డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్సే కాదు.. సాదరణ ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై.. టీ.జీ.విశ్వప్రసాద్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఇక ప్రస్తుతం సినిమా షూట్ సరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకు తీసుకురానట్లు ఇప్పటికే అఫీషియల్‌గా […]
ఫ్యాన్స్ ముందుకు తారక్.. ఆ హీరో కోసం రంగంలోకి..!
వార్ 2 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఎన్టీఆర్.. మరోసారి ఫ్యాన్స్‌ను కలిసేందుకు సిద్ధం అవుతున్నాడు. అది కూడా ఓ స్టార్ హీరో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో తారక్ సందడి చేయనున్నాడు. ఆ మూవీ మరేదో కాదు కాంతార. రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సస్ అందుకుంది. ఈ క్రమంలోనే మోస్ట్ అవైటెడ్ ప్రిక్వెల్‌గా కాంతర చాప్టర్ 1 రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ సినిమాకు తనే స్వయంగా దర్శకత్వం వహించి మరి […]
ఓజీ: బుక్ మై షో లో టాప్ బుకింగ్స్.. ఇది పవన్ రేంజ్
పవర్ స్టార్ పవన్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు.. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ రచ్చ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈసారి ఓజీ విషయంలోనూ అదే రేంజ్‌లో ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. రిలీజ్ రోజు కంటే ముందే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. బుక్ మై షో ఫ్లాట్‌ఫామ్‌పై పెద్ద సంఖ్యలో సేల్స్ జరగడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా.. ట్రేడ్ అంచనాల ప్రకారం ఓజీ రిలీజ్ డే […]