పవన్ ‘ OG ‘ స్టోరీ నా మూవీ నుంచి తీసుకున్నారు.. కన్నడ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్‌ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సిఎం.. పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఓజీ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్‌లో సంచలనాలు సృష్టించిందో.. ఎంతలా రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా.. పవన్ అభిమానులకే కాదు.. సాధారణ ఆడియన్స్‌కు సైతం గూస్‌బంప్స్ తెప్పించింది. ఇక.. త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. కన్నడ డైరెక్టర్ ఆర్. చంద్రు.. ఈ సినిమా గురించి రియాక్ట్ అవుతూ […]

HBD: ప్రభాస్ – హను మూవీ టైటిల్ ఇదే.. డార్లింగ్ నయా లుక్ అదుర్స్..

నేడు పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ లెవెల్‌లో జరుగుతున్నాయి. ఆయన అభిమానులతో పాటు.. సినీ ప్రముఖుల సైతం విషెస్ తెలియజేస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ అప్ క‌మింగ్ ప్రాజెక్టుల గురించి వచ్చే అప్డేట్‌స్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్‌.. నుంచి ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్‌. అదే హ‌నురాగపూడి – ప్రభాస్ కాంపలో రిలీజ్ కానున్న సినిమాకు […]

మెగా ఫ్యాన్స్ కు బిగ్ గుడ్ న్యూస్.. మళ్లీ తండ్రి కాబోతున్న చరణ్.. సీమంతం వీడియో వైరల్..!

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఉపాసన జంట పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ పాపులర్ కపుల్ గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ జంట పెళ్లయిన దాదాపు 11 ఏళ్ల తర్వాత అంటే 2023 జూన్‌లో క్లింకారకు జన్మనిచ్చారు. ఈ క్రమంలోనే చరణ్ కు ఓ వారసుడు పూడితే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే.. మెగా దంపతులు ఫ్యాన్స్ కు బిగ్ […]

ఇండియాలో నెంబర్ 1 హీరో అతనేనా.. లెక్కలు మొత్తం ఛేంజ్..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఓ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఫ్యాన్ వార్లు జరుగుతూనే ఉంటాయి. తమ హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులు తెగ హంగామా చేస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో ఓర్మాక్స్ అనే సంస్థ టాప్ 10 ఇండియన్ హీరోస్ లిస్టును రిలీజ్ చేసింది. కాగా.. […]

నారా రోహిత్ – సిరి లెళ్ల మ్యారేజ్ ముహూర్తం ఫిక్స్.. ఐదు రోజుల పెళ్లి వెన్యు ఎక్కడంటే..?

టాలీవుడ్ హీరో నారా రోహిత్ ,హీరోయిన్ సిరిలెళ్ల‌ ఎంగేజ్మెంట్ గత కొంతకాలం క్రితం గ్రాండ్ లెవెల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా వీళ్ళు ఇద్దరి పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిపోయింద‌ట‌. ఇప్పటికే రెండు కుటుంబాల సభ్యులు పెళ్లి పనుల్లో బిజీ కూడా అయ్యిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా సినీ లెళ్ల పసుపు ఇంట్టో దంచే ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అందరితోను పంచుకుంది. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి పెళ్లి పనులు ప్రారంభమైపోయాయి.. ఇంతకీ వెన్యూ […]

జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని అసలు అనుకోలేదు.. రేణు దేశాయ్

సీనియర్ హీరోయిన్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కి ఆడియన్స్ లో పరిచయాలు అవసరం లేదు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన అభిమానులతో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకునే రేణు దేశాయ్.. ఇటీవల దీపావళి విషెస్ ను తెలియజేస్తూ అందరూ సంతోషంగా ఉండాలని ఓ పోస్ట్ పంచుకుంది. రాత్రి 9 గంటల తర్వాత ఎక్కువ శబ్దం వచ్చే క్రాకార్స్‌ను పేల్చావొద్దని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేసింది. ఇక.. దీపావళి […]

నా లైఫ్ లో ఉన్న ఆ పర్సన్ గురించి ఇప్పుడేం చెప్పలేను.. త్వరలోనే చెప్తా..!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంతా రుత్ ప్ర‌భు వ్యక్తిగతంగా ఎన్నో కఠినమైన పరిస్థితిలను ఎదుర్కొని.. ఎన్నో సవాళ్లను దాటుకుని ఇప్పుడు మళ్ళీ ఆడియన్స్ ముందు స్ట్రాంగ్ గా నిలబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తన కొత్త లైఫ్ ను మల్చుకుంటుంది. విడాకులు, ఆరోగ్య సమస్యలు, కెరార్‌లో బ్రేకప్ ఎలా ఎన్నో దశలను అనుభవించిన సమంత.. ఇప్పుడు తనను తాను మళ్ళీ సరికొత్తగా మలుచుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమె అదెంటికల్ దా న్యూ ఫేమ్ అనే టాపిక్ పై […]

అఖండ 2: బోయపాటి బిగ్ మిస్టేక్.. నిరాశ తప్పదా..!

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య ఇటీవల కాలంలో సక్సెస్ లతో మంచి జోష్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం మోస్ట్ ప్రెస్టేజియ‌స్‌ ప్రాజెక్ట్ అఖండ 2 తాండవంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అఖండ‌ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న క్రమంలో ఈ సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు పీక్స్ లెవెల్‌కు చేరుకున్నాయి. ఇక సినిమాను భారీ లెవెల్లో అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా బోయపాటి తెరకెక్కించనున్నాడంటూ టాక్ ఎప్పటినుంచో వైరల్ […]

” స్పిరిట్ ” కోసం సందీప్ వంగా మాస్టర్ ప్లాన్.. ఏకంగా నలుగురు స్టార్ హీరోస్ తో..

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్గా సందీప్ రెడ్డి వంగా ఎలాంటి మార్పులు క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను తెర‌కెక్కించిన‌ అతి తక్కువ సినిమాలతోనే యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాడు సందీప్‌. అర్జున్ రెడ్డి తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇదే సినిమాను కబీర్ సింగ్ గా బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ సైతం మంచి సక్సెస్ అందుకున్నాడు. రెండు సినిమాల తర్వాత తన నుంచి వచ్చిన యానిమల్ […]