సావిత్రికి మరొకరితో సంబంధం.. మా ఫ్యామిలీని నాశనం చేసింది.. జెమినీ గణేషన్ డాట‌ర్‌ షాకింగ్ కామెంట్స్..!

అలనాటి మహానటి సావిత్రికి ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. చాలా నిరుపేద కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ఊహించని రేంజ్ లో సక్సెస్ అందుకుంది. ఎంత వేగంగా అయితే ఎదిగిందో.. అంతే త్వరగా పతనమైపోయింది. ఆమె లైఫ్ విషాదం అయిపోయింది. సావిత్రి జీవితం, సినీ కెరీర్ చాలామందికి గొప్ప పాఠం. కాగా.. ఇలాంటి క్రమంలోనే జెమినీ గణేషన్ పెద్ద కూతురు కమల సెల్వరాజ్ సావిత్రి గురించి […]