సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఎప్పటినుంచో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. చాలామంది స్టార్ ముద్దుగుమ్మలు సైతం.. తమ లైఫ్ లో ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ సంఘటనలను ఓపెన్ గానే అందరితోనూ షేర్ చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా కాస్టింగ్ కౌచ్ పై కామెంట్స్ చేసిన వారిలో టాలీవుడ్ నుంచి గాయత్రి గుప్తా మొదటి వరుసలో ఉంటుంది. షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్క్రీం […]