ప్రముఖ పొలిటిషన్, బిజినెస్ మాన్.. గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరిటి హీరోగా జూనియర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. శ్రీ లీల హీరోయిన్గా, జెనీలియా, రావు రమేష్ కీలక పాత్రలో మెరువనున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్రం బ్యానర్ పై రజిని కొర్రపాటి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు.. డిఎస్పీ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన కే.కే. సెంథిల్ కుమార్.. […]