ప్రభాస్ – హను మూవీ డిజిటల్ రైట్స్ .. ఇది ప్రభాస్ రాజు రేంజ్.. !

సరైన కాంబోలో సినిమా సెట్ అవుతుంది అంటే సినిమా మార్కెట్ గురించి ఎలాంటి టెన్షన్స్ అవసరం లేదు. కొబ్బరికాయ కొట్టక ముందే ప్లానింగ్ లో సినిమా ఉండగానే.. డిజిటల్ ప్లాట్ ఫామ్‌లు ఫిక్స్ అయిపోతూ ఉంటాయి. డిస్ట్రిబ్యూట‌ర్స్ వేచి చూస్తూ ఉంటారు. అదే ప్రతిష్టాత్మకమైన బ్యానర్ లో సినిమా రూపొందుతుందంటే.. ఇక ఓటీటీల సమస్య ఉండదు. అలా మైత్రి మూవీ మేకర్స్‌ ప్రెస్టీజియ‌స్‌ సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. హ‌నురాగపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా భారీ […]