అఖండ 2: ఫస్ట్ సింగిల్ ప్రోమో చూశారా.. శివుడే నేలకు దిగి వచ్చి రుద్ర తాండవం అడాడా..?

టాలీవుడ్ నంద‌మూరి న‌ట‌సింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 చేస్తూ.. ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్ గా రూపొందుతున్న సినిమా కావడం.. బోయపాటి శ్రీను, బాలయ్య బ్లాక్ బస్టర్ కాంబోలో తెరకెక్కనున్న నాలుగో సినిమా కావడంతో.. సినిమాపై ఆడియన్స్‌లో మొదటి నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టే.. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, లుక్స్‌.. ప్రతి ఒక్కటి […]