టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఆయన బుచ్చిబాబు సనా డైరెక్షన్లో పెద్ది సినిమా షూట్లో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. సినిమా నుంచి ఏప్రిల్ నెల రిలీజ్ అయిన టీజర్ కి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. పెద్ది షాట్స్ ఐపీఎల్ టైంలో తెగ ట్రెండింగ్‌గా మారాయి. ఇక.. రీసెంట్గా ఈ సినిమా […]
Tag: filmy updates
గ్లోబల్ ట్రోటర్ ఎఫెక్ట్.. రాజమౌళికి షాక్ పై షాక్.. ఏకంగా మూడు కేసులు నమోదు..!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. కేవలం పాన్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఎన్నో సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన జక్కన్న.. ఎప్పుడు ఆచితూచి అడుగులు వేస్తూ.. ఎలాంటి వివాదాలు లేకుండా.. ఇండస్ట్రీలో కొనసాగ్తు వచ్చాడు. అలాంటి జక్కన్న.. కెరీర్లో మొదటిసారి ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. మహేష్ బాబుతో తను తెరకెకిస్తున్న వారణాసి సినిమా గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్లో ఆయన హనుమంతుడుపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించాయి. […]
వెంకటేష్ మూవీ కోసం త్రివిక్రమ్ మళ్లీ అదే సెంటిమెంట్ రిపీట్.. ఇక మారడా..?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా త్రివిక్రమ్ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. తన సినిమాల్లో కంటెంట్ లేకపోయినా.. మాటల గారడి చేస్తూ ఆడియన్స్‌ను సినిమాకు కనెక్ట్ చేస్తు హిట్ కొడతాడు. ఈ క్రమంలోనే మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఇక తాను తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలు మంచి సక్సెస్‌లు అందుకుంటున్న క్రమంలోనే.. త్రివిక్రమ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై ఆడియన్స్‌లోనూ మంచి అంచనాలు నెలకొంటున్నాయి. ఇక ఆయన ప్రస్తుతం.. వెంకటేష్‌తో ఫ్యామిలీ ఓరియంటెడ్ […]
శివా రీ రిలీజ్.. మూడు రోజుల్లో లైఫ్ టైం కలెక్షన్స్.. ఇది ఆర్జీవి రేంజ్
తెలుగు సెన్సేషనల్ డైరెక్టర్‌గా మొదటి సినిమాతోనే తిరుగులేని రికార్డును క్రియేట్ చేశాడు ఆర్జీవి. అప్పట్లోనే పాన్ ఇండియన్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ప్రకంపనులు సృష్టించాడు. అలాంటి ఆర్జీవి.. ఇప్పుడు సినిమాలు తీసినా ఎవరూ పట్టించుకోని పరిస్థితి వచ్చింది. కానీ.. ఆర్జీవి రేంజ్ క్రేజ్ మాత్రం ఎప్పటికీ మారదు. ఆయన గత సినిమాల పరంగా అందరికీ ఎప్పుడు ఆయన అంటే ఇష్టం. ఇక.. తాజాగా రీ రిలీజ్ అయిన శివ సినిమాతో అది మరోసారి ప్రూవ్ అయింది. నాగార్జున […]
” వారణాసి “మహేష్ రెమ్యూనరేషన్ లెక్కలివే.. భారీ ప్లానింగ్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాలో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న మొట్టమొదటి సినిమా కావడం.. గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ జక్కన్న రూపొందిస్తున్న సినిమా కావడంతో.. ఆడియన్స్‌లో ఈ మూవీ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ 2027 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సినిమా అప్డేట్స్ కోసం గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ ను […]
నిర్మాతకు సమస్య లేకుండా.. కోట్ల లాభాలు తెచ్చి పెడుతున్న టాప్ దర్శకుల లిస్ట్ ఇదే..!
గతంలో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సినిమా రూపొందుతుందంటే.. దానికి సుప్రీం గా హీరో నిలిచేవాడు. బడ్జెట్ ఎంతైనా అందులో సగభాగం హీరో రెమ్యూనరేషన్ వెళ్లిపోయేది. ఎంత గొప్ప డైరెక్టర్ సినిమా అయినా.. హీరో తర్వాతే ఆయన ప్లేస్. కానీ.. ఇప్పుడు అంత ఛేంజ్ అయిపోయింది. డైరెక్టర్ ఇజ్ కింగ్ అనే రోజులు వచ్చేసాయి. కంటెంట్ బాగుంది.. సినిమాను తీసి సక్సెస్ కొట్టగల సత్తా ఉంటే.. సినిమా ఆఫర్లు ఇవ్వడానికి నిర్మాతలు, స్టార్ హీరోలు సైతం ఆరాటపడుతున్నారు. ఈ […]
దృశ్యం 3: ఆ స్టార్ట్ డైరెక్టర్ ప్లాన్ క్లాప్ అవ్వడానికి వెంకటేషే కారణమా.. !
సినీ ఇండస్ట్రీలో దృశ్యం సిరీస్‌కు ఎలాంటి క్రేజ్ ఏర్పడిందో.. ఏ రేంజ్ సక్సస్‌లు దక్కాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థ్రిల్లర్ సిరీస్‌తో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడించి.. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సినిమా సౌత్ లోనే కాదు.. రీమేక్ అయ్యి నార్త్ లోను మంచి పాపులారిటి దక్కించుకుంది. దృశ్యం నార్ట్ 1,2 సినిమాలతో సక్సెస్ సాధించిన క్రమంలో.. పార్ట్ 3 పై కూడా ఫోకస్ చేశాడు జీతూ జోసఫ్. అయితే.. దృశ్యం మలయాళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లోని […]
ఐ బొమ్మ రవి మ్యాటర్ లో క్రేజీ ట్విస్ట్.. అతనిపై కేసులేవి చెల్లవట.. ఎందుకంటే..?
గత రెండు రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న టాపిక్ ఏదైనా ఉందంటే ఐ బొమ్మ ఇమ్మడి రవి ఇష్యూ. టాలీవుడ్ నిర్మాతలకు చుక్కలు చూపించి.. వేల కోట్లు నష్టం వచ్చేలా చేసిన ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవిని పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది నిర్మాతలు రిలీఫ్ అయ్యారు. సిపి సజ్జనర్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఐ బొమ్మ రవి ఆకృత్యాలను రివిల్ చేస్తూ.. ప్రజలకు కొన్ని సూచనలు ఇచ్చారు. ఇక ఈ […]
రాజమౌళి ఎక్కడా హనుమంతుడిని అవమానించలేదు.. హైపర్ ఆది..
వారణాసి ఈవెంట్లో రాజమౌళి హనుమంతుడుపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో దుమారం రేపుతున్నాయ్యో.. ఎంత పెద్ద సెన్సేషన్‌కు దారితీసాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరు రాజమౌళి పై పోలీసులకు ఫిర్యాదు చేయడం మరింత హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి వారణాసి వీడియో లేట్ కావడంతో.. దేవుని తప్పుపడుతూ మాట్లాడడని.. తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలుపెట్టారు. దానిపై ఇప్పటివరకు రాజమౌళి గాని.. వారణాసి టీం కానీ రియాక్ట్ కాలేదు. […]









