టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేకుండా గడిపేస్తున్నాడు. ఇక ప్రెజెంట్ రాజా సాబ్ సినిమాతో పాటు.. హనురాగపూడి డైరెక్షన్‌లో ఫౌజీ సినిమా సెట్స్ లోను సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఫౌజి టైటిల్, ఫస్ట్ లుక్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే సినిమా పై ఆడియన్స్‌లో మంచి హైప్ […]

