అనుష్కతో ఉన్న ఈ చిన్నారి టాలీవుడ్ క్రేజీ బ్యూటీ.. గుర్తుపడితే మీరు జీనియస్..!

సౌత్ ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ గా అనుష్క తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు దశాబ్దంలో కాలం పాటు.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. లేడి ఓరియంటెడ్ సినిమాలతో తనదైన లెవెల్‌లో సత్తా చాటుకుంది. ఓ స్టార్ హీరో రేంజ్‌లో అనుష్కకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేవలం టాలీవుడ్ అనే కాదు.. తమిళ్, కన్నడ భాషలోను దాదాపు అందరూ స్టార్ హీరోలు సినిమాలోని నటించి మెప్పించిన ఈ […]