కొలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన స్ట్రెయిట్ తెలుగు మూవీ కుబేర. మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో మెరవనున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా కనిపించనుంది. ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై.. సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు.. డిఎస్పీ మ్యూజిక్ అందించాడు. తాజాగా.. రిలీజ్ అయిన ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్.. సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్ […]