ఫాహద్ ఫాజిల్ హాలీవుడ్ ఛాన్స్ మిస్… షాకింగ్ రివిలేషన్!

మలయాళంలో చిన్న సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి, ఈరోజు పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్. “విక్రం”, “పుష్ప-2” వంటి భారీ సినిమాలతో ఆయన పేరు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ నటులలో ఒకడైన ఫాహద్, ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లో కూడా ఛాన్స్ వచ్చినా అది చేజారిపోయిందని ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఫాహద్ చెప్పిన ప్రకారం, అకాడమీ అవార్డు గెలుచుకున్న ప్రతిష్టాత్మక […]