ప్రభాస్ కెరీర్ లోనే బిగ్ బ్యాడ్ టైం.. పెళ్లి కూడా అందుకే ఆగిపోయిందట..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి 2 తర్వాత పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత తాను చేసిన ప్రతి ఒక్క పాన్ ఇండియన్ సినిమాతోనూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా మినిమం కలెక్షన్లను కొల్లగొడుతూ రాణిస్తున్నాడు. అంతే కదా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు తెర‌కెక్కించిన హీరోగాను ప్రభాస్ మంచి ఇమేజ్ను క్రియేట్ […]

చిరు – నయన్ ” మీసాల పిల్ల ” సాంగ్‌కు మిక్స్డ్ టాక్.. కారణమేంటి..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్‌లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి రాకముందే ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొల్పింది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనీల్ రూపొందిస్తున్న సినిమా కావడం.. చిరంజీవి సినిమాలో హీరోగా నటిస్తూ ఉండడంతో ఆడియన్స్‌లో ఆశ‌క్తి నెలకొంది. దానికి తగ్గట్టుగానే.. ఈ సినిమాలో వింటేజ్‌ చిరుని చూడబోతున్నామని.. చిరంజీవి కామెడీ టైమింగ్ త‌గ్గ‌ట్టు ఇటీవ‌ల కాలంలో […]

బాహుబలి ది ఎపిక్ రిలీజ్ పై అదుర్స్ అప్డేట్..!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన బాహుబలి సినిమా.. తెలుగు సినిమా ఖ్యాతిని ఏ రేంజ్‌లో పెంచిందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్, రానా దగ్గుబాటి ,అనుష్క, తమన్నా భాటియా ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే రిలీజై 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న‌ క్రమంలోనే.. మేకర్స్ ఫిలిం రెండు భాగాలను బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూషన్ రీ రిలీజ్ చేయనున్నారు. కానీ.. […]

తమన్న హాట్ నెస్ పై సీనియర్ యాక్టర్ కాంట్రవర్షియల్ కామెంట్స్..!

స్టార్ బ్యూటీ త‌మ‌న్న‌దశాబ్దంన్న‌ర‌ పాటు.. ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఊహించిన రేంజ్ లో సక్సెస్ లో అందుకోలేక పోతుంది. ఈ క్రమంలోనే.. ప‌లు స్పెషల్ సాంగ్స్ లోనూ మెరుస్తుంది. బాలీవుడ్‌లోను మెరుసం్తుంది. ఈ క్రమంలోనే తాజాగా స్త్రీ 2 మూవీలో ఆజ్ కి రాత్‌.. అనే స్పెషల్ సాంగ్ లో చిందేసింది. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో తమన్న.. మా పిల్లలు ఈ సాంగ్ చూడకపోతే నిద్రపోవడం లేదు.. […]

మన శంకర వరప్రసాద్ వర్సెస్ అఖండ 2 బిజినెస్ డీటెయిల్స్.. ఎవరి బలం ఎంత..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు పెద్ద పండుగలు మొదలవుతున్నాయి. అందులో ఒకటి నందమూరి నట‌సింహం అఖండ 2, మ‌రొక‌టి.. మెగాస్టార్ చిరంజీవి మ‌న శంక‌ర వ‌ర ప్రసాద్ గారు. ఈ రెండు సినిమాల మధ్యన బిజినెస్ పరంగా ఇప్పుడు స్ట్రాంగ్ పోటి నెలకొంది. ఇక.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేక‌ర్స్‌ ప్రకటించారు. అయితే.. రిలీజ్ […]

బిగ్ బాస్.. వాడికి అమ్మాయిల పిచ్చి.. అలా నాపై చేయి వేస్తే తొక్కేస్తా కళ్యాణ్ పై రమ్య మోక్ష..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇటీవల ప్రారంభమై సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. షోలో మరింత హీట్ పెంచేందుకు బుధవారం ఆరుగురిని వైల్డ్ కార్డ్‌ ద్వారా లోపలకు పంపాడు బిగ్‌బాస్. దీంతో షో రూపురేఖలు మారిపోతాయని బిగ్ బాస్ టీం గట్టిగా నమ్మకాలు పెట్టుకున్నారు. అయితే.. వాళ్ళు అంచనాలను నిజం చేస్తూ వైల్డ్ కార్డ్‌ కంటెస్టెంట్‌లు హౌస్‌లో రచ్చ బాగానే చేస్తున్నారు. ముఖ్యంగా.. దివ్వెల మాధురి హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి.. చెలరేగిపోయి […]

పవన్ తో అనిల్.. స్టోరీ లైన్ తెలిస్తే పూనకాలే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ముందు.. హరిహర వీరమల్లు డిజాస్టర్‌తో నిరాశ చెవి చూసిన పవన్ ఫ్యాన్స్‌కు.. ఓజీ సినిమా.. ఇంత త్వరగా ఫుల్ మిల్స్ ఇస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సాధారణంగా.. ఓ సినిమాకు రూ.300 కోట్ల రేంజ్‌లో గ్రాస్‌ కలెక్షన్లు కొల్లగొట్టాలంటే తెలుగుతోపాటు.. అన్ని భాషల్లోనూ మంచి ఆదరణ దక్కించుకోవాల్సి ఉంటుంది. కానీ.. సినిమా మాత్రం ఇతర భాషలకంటే ఎక్కువగా తెలుగు వర్షన్ […]

ప్రభాస్ మూవీ టైటిల్ ప్రదీప్ రంగనాథన్ అఫీషియల్ అనౌన్స్మెంట్.. క్లారిటీ ఇచ్చేసాడుగా..!

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం చైతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత వరసపెట్టి పాన్‌ ఇండియా సినిమాల్లో నటిస్తున్నే తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ది రాజాసాబ్‌ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 9న‌ సినిమా.. గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇక.. ప్రభాస్ ఈ సినిమాతో పాటే హ‌నురాగపూడి డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని ఫౌజీ […]

కాంతార 2 ను డామినేట్ చేస్తున్న ఓజీ.. తెలుగు రాష్ట్రాల్లో పవన్ తుఫాన్.. ఇప్పట్లో ఆగేలాలేదే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబో మూవీ ఓజీ.. రిలీజై 18 రోజులవుతున్న ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఫాన్స్ తో పాటు.. సాధారణ ఆడియ‌న్స్‌ను సైతం విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా.. తాజాగా నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమాకు పూర్వ వైభవం వచ్చింది. పవన్ సినిమాకు మూడో వారం కూడా హౌస్ ఫుల్ బోర్డ్స్ పడడం అంటే ఇటీవల కాలంలో […]