ఓవర్సీస్‌లో సందడి చేస్తున్న మహేష్ ‘ ఖలేజా ‘.. మేనియా షురూ..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు స్టార్ హీరోల సినిమాలు.. రీ రిలీజై బాక్సాఫీస్ వ‌ద్ద సంచలనాలు సృష్టిస్తూ.. ఫ్యాన్స్‌ను అలరించాయి. కాగా.. ఇప్పుడు ఇదే కోవాలో మరో రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు టాలీవుడ్ మేకర్స్. ఇందులో ఒక క్లాసికల్ క‌ల్ట్ సినిమాగా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా మహేష్ బాబు ఖలేజా మూవీ కూడా ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో […]

గతంలో రొమాన్స్ చేసిన హీరోకు తల్లి పాత్రలో త్రిష.. ఏ మూవీ అంటే.. ?

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న ముద్దుగుమ్మల లిస్ట్‌లో త్రిష కృష్ణన్‌ పేరు క‌చ్చితంగా వినిపిస్తుంది. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన్న త్రిష.. కెరీర్ స్టార్టింగ్‌లో ఎంత అందంగా ఉండేదో.. అంతకు మించిన అందం, గ్లామర్ ట్రీట్‌తో ఇప్పుడు కుర్రకారును కట్టిపడేస్తుంది. అప్పట్లో ఎలా అయితే స్టార్ హీరోల సినిమాల్లో వరస అవకాశాల‌ను దక్కించుకుని సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుందో.. ఇప్పటికీ అదే క్రేజ్‌తో రాణిస్తుంది. అల్లు అర్జున్, […]

నాలుగేళ్లకే సినీ ఎంట్రీ, టీనేజ్ లోనే పెళ్లి, భర్త వేధింపులతో నరకం.. కట్ చేస్తే..

ఇండ‌స్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్‌ల జీవితం పూల‌పాన్పు అని.. అగ్జ‌రీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటార‌ని.. రకరకాలుగా ఎస్టిమేట్ చేసుకుంటూ ఉంటారు జనం. కానీ.. అందరి లైఫ్ ఒకేలా ఉండదు. ఇండస్ట్రీలో స్టార్ డం సంపాదించుకున్న వారి జీవితాల్లోనూ ఎన్నో ఊహించని విషాదాలు నిండి ఉంటాయి. చెప్పుకోలేని కష్టాలు దాగి ఉంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న ఈ హీరోయిన్ కూడా.. ఇదే కోవకు చెందుతుంది. కన్నీళ్ళతో మొదలైన ఆమె జీవిత కథ వెండితెరపై అద్భుతాలను సృష్టించి.. తర్వాత […]

మెగా – అక్కినేని మల్టీ స్టారర్.. ఫ్యాన్స్ కు పండగే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా, అక్కినేని ఫ్యామిలీ లకు ఉన్న క్రేజ్, పాపులారిటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలు కాలంగా ఈ రెండు కుటుంబాలు నుంచి ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలుగా అడుగుపెట్టి రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని, మెగా కాంబోలో ఓ బిగ్గెస్ట్ మల్టీ స్టార‌ర్ రూపొందనుంది అంటూ టాక్ నెటింట తెగ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఈ రెండు కుటుంబాల నుంచి నటించనున్న హీరోలు ఎవరో చెప్పలేదు కదా.. టాలీవుడ్ గ్లోబల్ స్టార్ […]

మ‌రో వివాదంలో మోహన్ బాబు యూనివర్సిటీ.. కిడ్నాప్ చేసి విద్యార్థితో మూత్రం తాగించి..

ఇండ‌స్ట్రీలో మ్చి ఇమేజ్ ఉన్న మంచు ఫ్యామిలీ గ‌త‌ కొద్ది రోజులుగా ఏ రేంజ్ లో కాంట్రవర్సీలతో వైరల్ అవుతున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు మంచు మనోజ్ బయటకు వచ్చి మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయని, అక్రమాలు జరుగుతున్నాయని.. ఆస్తుల కోసం కాదు.. నా పోరాటం విద్యార్థుల భవిష్యత్తు కోసం అంటూ రోడ్డు ఎక్కిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు దగ్గర నమ్మకం గా ఉండే వ్యక్తితో పాటు, విష్ణు […]

ప‌వ‌న్ ఓజి క్లైమ్యాక్ గూస్‌ బంప్స్‌.. ట్విస్ట్‌కు మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టి బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. కమిట్‌ అయినా సినిమాలను ఫినిష్ చేసే పనిలో కష్టపడుతున్నాడు పవన్. ప్రజల కోసం నిరంతరం పనిచేసే నేతగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఆయన.. నిర్మాతలను దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన మాట కోసం ప్రాజెక్ట్లను చకచకా ఫినిష్ చేసేస్తున్నాడు. ఇక ప్రస్తుతం పవన్ లైన్ అప్ లో ఓజి, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్, హరిహ‌ర […]

తార‌క్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ప్ర‌శాంత్ నీల్.. !

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ఎలాంటి పాపులారిటీతో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే చేతినిండా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న తారక్.. మరో 3 రోజుల్లో బర్త్‌డే నే సెలబ్రేట్ చేసుకోనున్నాడు. ఈ క్రమంలోనే తారక్ బర్త్డే పై ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొంది. ఇప్పటికే ఎన్టీఆర్ బర్త్డే రోజున కొన్ని కొత్త ప్రాజెక్టుల అనౌన్స్‌మెంట్‌లు రానున్నాయని.. ఇప్పటికే అనౌన్స్ చేసిన సినిమాల నుంచి క్రేజీ అప్డేట్స్ […]

పుష్ప 3 పై గూస్ బంప్స్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫ్రాంచైజ్ 1,2 సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి సంచలనం సృష్టించాయో.. బాక్స్ ఆఫీస్ ను ఏ రేంజ్‌లో బ్లాస్ట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు భాగాలు కలిపి రూ.2000 కోట్లకు పైగా గ్రాస్‌వ‌సూళ‌ను కొల్లగొట్టి పాన్ ఇండియా లెవెల్లో చరిత్ర సృష్టించాయి. భారతీయ సినీ ఇండస్ట్రీలోనే పుష్ప సినిమాకు ఓ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాతో బన్నీ, సుకుమార్ […]

రజినీతో మూవీ ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్.. రంగంలోకి క్రేజీ బ్యానర్..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. టాలీవుడ్ ఆడియన్స్‌లోను తిరుగులేని క్రేజ్, పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఏడుపదుల వయసులోనూ ఇప్పటికీ తన స్టైల్‌, మ్యాన‌రిజంతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న రజినీ.. తన సినిమాలతో మేకర్స్‌కు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. అయితే రజినీ నుంచి చివరిగా రిలీజ్ అయినా వేటయాన్‌ సినిమా మాత్రం భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి.. ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే రజిని తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని ప్రయత్నల్లో ఉన్నారు. […]