రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగలు, జాతరాలు, ఆచారాలు చాలా ఉన్నా కొన్ని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా వారిలో చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి వాటిల్లో రాయలసీమలోని ప్రొద్దుటూరులో జరిగే దసరా వేడుకలు కూడా ఉంటాయి. దసరా వేడుకలు చాలా ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. కానీ ప్రొద్దుటూరులో జరిగే దసరా ఉత్సవాలకు ఉన్న వైభవం, ఆ ప్రత్యేకత, ఆధ్యాత్మికత మాత్రం వేరు అనే చెప్పాలి. ఈ సంబరాలను చూసేందుకు ఎక్కడెక్కడి […]

