స్టార్ బ్యూటీ సమంత, డైరెక్టర్ రాజ్ నిడమోరు తాజాగా వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్‌లో లింగభైరవ ఆలయంలో సోమవారం ఉదయం వీళ్లిద్దరు భూత శుద్ధి వివాహం చేసుకున్నారు. ఇక ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు.. అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తర్వాత రాజ్, సమంతా తమ ఇన్‌స్టా ఖాతాలో పెళ్లి ఫోటోలను అఫీషియల్ గా షేర్ చేశారు. ఈ క్రమంలోనే అసలు సమంత – రాజ్ నిడమోరు మధ్యన […]
Tag: Entertainment News
అఖండ 2 గూస్ బంప్స్ అప్డేట్.. నిజమైతే బాక్స్ ఆఫీస్ బ్లాస్టే..!
బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్ కాంబోలో రూపొందుతున్న మోస్ట్ డివోషనల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ అఖండ 2 తాండవం. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సిక్వెల్ గా అఖండ్ 2 తాండవం రూపంతుడుతున్న క్రమంలో ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ గ్లింప్స్, ట్రైలర్, సాంగ్స్ బంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఇలాంటి క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఓ క్రేజి టాక్ తెగ వైరల్ గా […]
సిల్వర్ స్క్రీన్ పై ” ఆర్ఆర్ఆర్ ” కాంబో మళ్లీ రిపీట్.. డైరెక్టర్ ఎవరంటే..?
ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికీ ఎంతోమంది ఫేవరెట్ మూవీ. కొమరం భీమ్ గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ ఇద్దరి నటన మరవలేము. ఇక వీళ్లిద్దరి నాటు నాటు బీట్ సాంగ్స్, వెబ్ ఎప్పటికీ ఎవర్గ్రీన్. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా రిలీజై ఇప్పటికే మూడేళ్లయిన.. అందరికీ చరణ్, తారక్ కాంబో మైండ్‌లో గుర్తుండిపోయింది. అలాంటి ఎన్టీఆర్, చరణ్ నుంచి మళ్లీ ఒక మూవీ వస్తే.. ఆడియన్స్ లో ఎలాంటి హైప్ ఉంటుందో […]
అఖండ 2: బాలయ్య కనుకే ఆ సీన్స్ చేశారు.. మరొకరి వల్ల కాదు.. ప్రొడ్యూసర్స్
నందమూరి నటసింహం బాలకృష్ణ – బోయపాటి శ్రీను పవర్ఫుల్ హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2 తాండవం. డివోషనల్, మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ అలా.. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి ఒక్క అప్డేట్ ఆడియన్స్‌లో అంచనాలను పెంచేసింది. అఖండ 2 తాండవం 2d, 3d వర్షన్లలో డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ […]
సమంత ఏరికోరి డిసెంబర్ 1నే రాజ్ ను పెళ్లి చేసుకోవడం వెనుక ఇంత స్టోరీ ఉందా..?
ప్రస్తుతం సోషల్ మీడియా హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్న మ్యాటర్ సమంతా, రాజ్ నిడమోరుల వివాహం. వీళ్ళిద్దరికీ ఇది రెండో పెళ్లే. ఇక.. చాలాకాలంగా సమంత – రాజ్ మధ్య డేటింగ్ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అయితే ప్రారంభంలో ఇవన్నీ రూమర్లని అంత భావించినా.. మెల్లమెల్లగా వీళ్ళిద్దరూ కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడం, సినిమాలు కలిసి చూడడం, జిమ్ ట్రైనింగ్, పండగలు కలిసి సెలెబ్రేట్ చేసుకోవడం ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో.. ఈ […]
అఖండ 2 అసలైన సాంగ్ వచ్చేసింది.. థమన్ కెపాసిటీ ప్రూవ్ అయిందిగా..!
సింహా, లెజెండ్, అఖండ లాంటి హ్యాట్రిక్ సక్సెస్ తర్వాత బాలయ్య – బోయపాటి కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ అఖండ 2 తాండవం. డివోషనల్ టచ్.. మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ అంబనాలు నెలకొన్నాయి. ఇక.. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించడం మరో హైలెట్. ఈ క్రమంలోనే.. సినిమా సాంగ్స్ విషయంలో ఆడియన్ప్లో మొదటి నుంచి మంచి హైప్ మొదలైంది. ఇక.. ఇప్పటికే మూవీ నుంచి ఓ సాంగ్ రిలీజ్ […]
టాలీవుడ్ డిసెంబర్ : అఖండ 2 నుంచి శంభాల వరకు రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ ఇదే..!
2025 తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే డిసెంబర్ నెలలో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఇప్పటికే ఎన్నో సినిమాలు సిద్ధమయ్యాయి. ఇక.. ఈ నెలలో విభిన్న కంటెంట్‌తో సినిమాలు ఆడియన్స్‌ను పలకరించనున్నాయి. ఆ లిస్ట్‌లో భారీ బడ్జెట్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం అఖండ 2 మొదటి వరుసలో ఉంది. ఇక ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ సందడి నాలుగవ వారం నుంచి మొదలవుతుంది. ఈ క్రమంలోనే పలు మీడియం రేంజ్ సినిమాలు క్రిస్మస్ కు రిలీజ్ కానున్నాయి. […]
రాజ్ ను పెళ్లాడిన సమంత ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఏంతో తెలుసా..?
స్టార్ బ్యూటీ సమంత.. తాజాగా దర్శక్ నిర్మాత.. రాజ్ నిడమోరును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే వీళ్ల పెళ్లి ఫొటోస్ మారుతున్నాయి. ఈ క్రమంలోనే సామ్, రాజ్ మధ్యన ఏజ్ గ్యాప్ ఎంత అనే టాక్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇక.. సౌత్ ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న సమంత. 1987 ఏప్రిల్ 28న జన్మించారు. ఇక ప్రస్తుతం సమంత వయసు 38 ఏళ్లు. అలాగే డైరెక్టర్ రాజ్ 1975 ఆగస్టు నెల […]
భారీ ధరకు అమ్ముడైన పెద్ది ఓటిటి రైట్స్.. చరణ్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్, బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో ప్రస్తుతం పెద్ది సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా మెరవనుంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో మెరవనున్నారు. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడం.. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంతో.. […]







